Jabardasth comedy show comedian Kirak RP To direct a movie and actor jd Chakravarty is going to play a main lead in this movie.
#KirakRP
#JDChakravarthy
#Nagababh
#KirakRPskits
#Jabardasth
#Jabardasthcomedyshow

జబర్థస్త్ కామెడీ షోతో తెలుగు ప్రజలకి సుపరిచితమైన కమెడియన్ కిరాక్ ఆర్పీ దర్శకుడిగా మారబోతున్నాడు. శ్రీ పద్మజ పిక్చర్స్ బ్యానర్‌పై కోవూరు అరుణాచలం నిర్మాతగా కిరాక్ ఆర్పీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రొడక్షన్ నెం 1 సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రను జె.డి. చక్రవర్తి పోషిస్తున్నారు